tweetindex

manoj paramahamsa @manojdft · 22 Jun 2026

శ్రీ మనోజ్ పరమహంస గారికి అభినందనలు ప్రముఖ ఛాయాగ్రహకులు శ్రీ మనోజ్ పరమహంస గారు చెన్నైలోని ప్రముఖ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ‘ఎం.జి.ఆర్. ప్రభుత్వ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్’ ఛైర్మన్ గా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నియమించడం సంతోషదాయకం. ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు.
167 134Views
1 679Likes
370Reposts
7Replies
2Quotes
0Bookmarks

Is that a lot?

2.04×vs this author's median81 865 views is typical
83Percentile for this authorof 6 recent posts
57.7×vs 10K–100K median2 896 views is typical
4.7× audienceReachviews ÷ followers
1.23%Engagement rateof viewers reacted

Compare with the benchmark table →

Open on X →