Talasani Srinivas Yadav @YadavTalasani · 15 Jul 2026
బిడ్డా... మా జోలికి వస్తే తరిమికొడతాం. ఈశ్వరమ్మ యాదవ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆమె ఒంటరిది కాదు... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అంతా ఆమె వెంటే ఉన్నారు. బడుగు, బలహీన వర్గాల జోలికి వస్తే తగిన సమాధానం తప్పదు. #TalasaniSrinivasYadav #BRS #Telangana https://t.co/JlWXocsEaH
10 662Views
357Likes
44Reposts
6Replies
0Quotes
2Bookmarks
Is that a lot?
20.2×vs this author's median529 views is typical
80Percentile for this authorof 5 recent posts
2.93×vs 10K–100K median3 644 views is typical
13.67%Reachviews ÷ followers
3.82%Engagement rateof viewers reacted