tweetindex

Jr NTR @tarak9999 · 21 Aug 2026

తెలుగు మరియు భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి గారి మరణవార్త ఎంతో బాధ కలిగించింది. జానకి గారి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. 🙏
636 954Views
26 801Likes
4 470Reposts
256Replies
24Quotes
152Bookmarks

Is that a lot?

1.13×vs this author's median561 491 views is typical
71Percentile for this authorof 7 recent posts
9.82×vs 1M–10M median64 838 views is typical
8.09%Reachviews ÷ followers
4.95%Engagement rateof viewers reacted

Compare with the benchmark table →

Open on X →