Nara Bhuvaneswari @ManagingTrustee · 27 Aug 2026
రాఖీ పండుగ అంటే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి అందమైన వేడుక. రాఖీతో ముడిపడే ప్రేమ, ఎప్పటికీ చెరిగిపోని ఆత్మీయ బంధానికి ప్రతీక.అనుబంధాలను, ఆప్యాయతలను గుర్తుచేసే అందమైన పండుగ రక్షాబంధన్. సోదర, సోదరీమణులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. #rakshabandhan https://t.co/4Cj53uUBdv
5 028Views
349Likes
48Reposts
18Replies
0Quotes
6Bookmarks
Is that a lot?
1.00×vs this author's median5 028 views is typical
40Percentile for this authorof 5 recent posts
1.74×vs 10K–100K median2 896 views is typical
13.96%Reachviews ÷ followers
8.25%Engagement rateof viewers reacted