Paruchuri GK @GkParuchuri · 01 Sep 2026
గొడుగు , మనసు అనే రెండింటికీ ఒక పోలికవుంది .తెరిచి ఉంచితేనే అవి పనిచేస్తాయి .అందుకే మనసుని ఎప్పుడూ మూసి ఉంచ కూడదని ఆవిష్కరించినప్పుడే అది ఉపయోగపడుతుందని తెలిసి మసలుకోండి సన్నిహితులారా 🌹🌺పరుచూరి గోపాలకృష్ణ
4 144Views
61Likes
5Reposts
3Replies
0Quotes
3Bookmarks
Is that a lot?
1.00×vs this author's median4 144 views is typical
40Percentile for this authorof 5 recent posts
0.19×vs 100K–1M median21 891 views is typical
2.70%Reachviews ÷ followers
1.67%Engagement rateof viewers reacted