tweetindex

Nara Bhuvaneswari @ManagingTrustee · 02 Sep 2026

నా ఆత్మీయ సోదరుడు శ్రీ నందమూరి హరికృష్ణ 70వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. చిన్ననాటి నుంచి మధురమైన ప్రేమను పంచిన హరి అన్న అర్ధంతరంగా దూరమైనా కూడా ఆయన జ్ఞాపకాలు నా మనసులో ఎన్నటికీ తాజాగానే ఉండిపోతాయి. దివికేగిన ఆ అమృతమూర్తికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. https://t.co/sKR0Kk1zBm
18 026Views
3 362Likes
361Reposts
8Replies
0Quotes
4Bookmarks

Is that a lot?

3.59×vs this author's median5 028 views is typical
60Percentile for this authorof 5 recent posts
6.22×vs 10K–100K median2 896 views is typical
50.06%Reachviews ÷ followers
20.70%Engagement rateof viewers reacted

Compare with the benchmark table →

Open on X →