Komatireddy Venkat Reddy @KomatireddyKVR · 02 Sep 2026
ప్రజల గుండె చప్పుడు... పేదల కన్నీళ్లు తుడిచిన ప్రజల నాయకుడు, దివంగత నేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. మీ నవ్వు, మీ అడుగుజాడలు, పేదవాడి కడుపు నింపిన మీ సంక్షేమ బాట, మీ ఆశయాలే మా ఊపిరి, మీ ప్రజాపాలనే మా సంకల్పం. మిమ్మల్ని ఎప్పటికీ మరువం https://t.co/eq6eiAOLwV
14 323Views
1 840Likes
374Reposts
10Replies
3Quotes
29Bookmarks
Is that a lot?
1.47×vs this author's median9 740 views is typical
50Percentile for this authorof 6 recent posts
5.21×vs 10K–100K median2 751 views is typical
22.79%Reachviews ÷ followers
15.55%Engagement rateof viewers reacted