H A N U @HanuNews · 02 Sep 2026
నందమూరి హరికృష్ణ గారి జయంతి నేడు. #JoharHaranna మీరు లేని లోటు తీరనది. మంచి మనిషి, ముక్కుసూటి తనం, ఏ కల్మషం లేని బంగారు మనిషి.. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అన్న గారి తర్వాత పార్టీ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన చైతన్య రథ సారధి హరన్న ♥️ https://t.co/bMobcMWnAK
8 415Views
989Likes
125Reposts
4Replies
0Quotes
6Bookmarks
Is that a lot?
1.35×vs this author's median6 244 views is typical
67Percentile for this authorof 6 recent posts
2.91×vs 10K–100K median2 896 views is typical
9.56%Reachviews ÷ followers
13.29%Engagement rateof viewers reacted