Dr. Chandra Sekhar Pemmasani @PemmasaniOnX · 02 Sep 2026
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత & జౌళి శాఖల మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో గ్రామీణాభివృద్ధి, క్షేత్రస్థాయి మౌలిక వసతుల బలోపేతం, ప్రజా సంక్షేమ కార్యక్రమాల విస్తరణ తదితర అంశాలపై ఇరువురం కలిసి చర్చించాము. https://t.co/sNYXGEpten
8 502Views
402Likes
39Reposts
5Replies
0Quotes
1Bookmarks
Is that a lot?
4.85×vs this author's median1 753 views is typical
80Percentile for this authorof 5 recent posts
2.94×vs 10K–100K median2 896 views is typical
19.72%Reachviews ÷ followers
5.25%Engagement rateof viewers reacted