Lokesh Nara @naralokesh · 02 Sep 2026
పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండ దేవాలయాన్ని సందర్శించాను. శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాను. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించాను. https://t.co/OE4FfrBc7v
13 678Views
369Likes
48Reposts
9Replies
1Quotes
1Bookmarks
Is that a lot?
0.78×vs this author's median17 514 views is typical
17Percentile for this authorof 6 recent posts
0.21×vs 1M–10M median66 615 views is typical
1.12%Reachviews ÷ followers
3.12%Engagement rateof viewers reacted