tweetindex

Kandula Durgesh @kanduladurgesh · 02 Sep 2026

నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం కె సావరం మరియు పాలంగి గ్రామాలలో జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కె సావరం గ్రామంలో జనసైనికుల ఆధ్వర్యంలో వృద్ధులకు చీరలు, పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. @PawanKalyan https://t.co/qNmG01CxQl
319Views
15Likes
3Reposts
1Replies
0Quotes
0Bookmarks

Is that a lot?

0.58×vs this author's median550 views is typical
0Percentile for this authorof 5 recent posts
0.12×vs 10K–100K median2 751 views is typical
1.40%Reachviews ÷ followers
5.96%Engagement rateof viewers reacted

Compare with the benchmark table →

Open on X →