Telugu Desam Party @JaiTDP · 02 Sep 2026
నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండ దేవాలయాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు. #NaraLokesh #AndhraPradesh https://t.co/KtFBYRs0O3
3 838Views
150Likes
11Reposts
2Replies
0Quotes
0Bookmarks
Is that a lot?
1.98×vs this author's median1 939 views is typical
60Percentile for this authorof 5 recent posts
0.17×vs 100K–1M median22 159 views is typical
0.54%Reachviews ÷ followers
4.25%Engagement rateof viewers reacted