𝐒𝐚𝐟𝐟𝐫𝐨𝐧 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 @Sagar4BJP · 03 Sep 2026
కొండా సురేఖ ఉదంతం ఒక ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీ ఒక వైపు మహిళలను ఘర్ సే నిక్లో అంటారు వచ్చిన వాళ్ళను అవమానించి పంపుతారు అనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. మనం ఉన్న చోట మనకు శత్రువులు ఉన్నారు అని తెలిసి కూడా శత్రువులకు మనమే ఆయుధాలు ఇవ్వడం వల్ల ఎంత ప్రమాదమో అర్థం చేసుకోవాలి. https://t.co/1ZRaTWZwqr
1 761Views
52Likes
11Reposts
3Replies
0Quotes
0Bookmarks
Is that a lot?
0.55×vs this author's median3 183 views is typical
0Percentile for this authorof 6 recent posts
0.46×vs 10K–100K median3 808 views is typical
4.53%Reachviews ÷ followers
3.75%Engagement rateof viewers reacted