Hyderabad City Police @hydcitypolice · 04 Sep 2026
దివంగత ఐపీఎస్ అధికారి ఉమేశ్‌చంద్ర 27వ వర్ధంతి సందర్భంగా ఎస్‌ఆర్ నగర్‌లోని ఆయన విగ్రహానికి హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజల కోసం ఆయన చేసిన సేవలు, చూపిన ధైర్యం, కర్తవ్యనిష్ఠ నేటికీ పోలీసులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. #UmeshChandra #IPS https://t.co/Vz29qKqjQv
9 238Views
73Likes
9Reposts
3Replies
0Quotes
2Bookmarks
Is that a lot?
2.26×vs this author's median4 080 views is typical
88Percentile for this authorof 8 recent posts
1.58×vs 100K–1M median5 854 views is typical
1.70%Reachviews ÷ followers
0.92%Engagement rateof viewers reacted