BJP ANDHRA PRADESH @BJP4Andhra · 02 Sep 2026
పోలవరం జాతీయ ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు తరలివచ్చి ప్రజల దశాబ్దాల కలను సాకారం చేశాయి. మోదీ ప్రభుత్వం రూ.1,710 కోట్లకు పైగా నిధులు అందించి ఈ ప్రాంత సాగు, తాగునీటి మరియు పారిశ్రామిక అవసరాలను తీరుస్తోంది. #BJP4Andhra #PolavaramProject https://t.co/EOdK1rBGUm
892Views
39Likes
11Reposts
2Replies
0Quotes
0Bookmarks
Is that a lot?
1.00×vs this author's median892 views is typical
40Percentile for this authorof 5 recent posts
0.04×vs 100K–1M median21 891 views is typical
0.65%Reachviews ÷ followers
5.83%Engagement rateof viewers reacted