TITweetIndex

BJP ANDHRA PRADESH

@BJP4Andhra · Andhra Pradesh, India · joined 04 Jun 2015

Official Twitter Handle of the Bharatiya Janata Party (BJP), Andhra Pradesh.

136 974Followers
272Following
46 382Posts total
13.2KViews on collected posts

Against accounts of the same size

5 posts from the last 90 days, next to the 100K–1M follower range. reaches fewer people than peers, but engages them much harder.

MetricThis accountMedian for 100K–1MRatio
Median views per post89222 3380.04×
Reach (views ÷ followers)0.65%6.70%0.10×
Engagement rate4.46%1.18%3.78×

Others in this range →   Compare with another account →   How these benchmarks are built →

Latest posts

ప్రధాని మోదీ గారి పటిష్ట పాలనతో జపాన్ ఏజెన్సీ (JCRA) భారతదేశ సావరిన్ రేటింగ్‌ను BBB+ నుండి A-కి పెంచి అంతర్జాతీయ గుర్తింపునిచ్చింది. వేగవంతమైన ఆర్థిక వృద్ధి, రికార్డు స్థాయి విదేశీ నిల్వలు మరియు GST, UPI సంస్కరణలతో భారత్ ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. #JCRARating #ViksitBharat https 587 views · 13 likes · 5 reposts · 1 replies 02 Sep 2026 ఎన్‌డీఏ ప్రభుత్వ సుపరిపాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్లోబల్ హెల్త్‌కేర్ హబ్‌గా వేగంగా రూపాంతరం చెందుతోంది. విశాఖపట్నంలో రూ.2,000 కోట్ల భారీ పెట్టుబడితో ఏఐజీ ఆసుపత్రి ఏర్పాటు వేలాది మందికి ఉద్యోగ అవకాశాలను మరియు నాణ్యమైన వైద్యాన్ని అందించనుంది. #NDA4Andhra https://t.co/vApUDGG62i 883 views · 18 likes · 7 reposts · 2 replies 02 Sep 2026 పోలవరం జాతీయ ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు తరలివచ్చి ప్రజల దశాబ్దాల కలను సాకారం చేశాయి. మోదీ ప్రభుత్వం రూ.1,710 కోట్లకు పైగా నిధులు అందించి ఈ ప్రాంత సాగు, తాగునీటి మరియు పారిశ్రామిక అవసరాలను తీరుస్తోంది. #BJP4Andhra #PolavaramProject https://t.co/EOdK1rBG 892 views · 39 likes · 11 reposts · 2 replies 02 Sep 2026 The Video Of The Day.. 🙏 తరతరాల కల… నేడు సాకారం! 🙏🙏 https://t.co/O4TRFL7fKd 9K views · 783 likes · 74 reposts · 4 replies 02 Sep 2026 దిమాగీ నక్సల్స్ అసలు తీరు ఇదే... ప్రజాస్వామ్యం ముసుగులో దేశ ప్రధానినే బహిరంగంగా బెదిరిస్తున్నారంటే చూడండి వీరు సమాజానికి ఎంత హానికరమో! #DimagiNaxals https://t.co/K6wOXA2TaN 1.7K views · 57 likes · 17 reposts · 3 replies 02 Sep 2026

Similar accounts