BJP ANDHRA PRADESH @BJP4Andhra · 02 Sep 2026
ప్రధాని మోదీ గారి పటిష్ట పాలనతో జపాన్ ఏజెన్సీ (JCRA) భారతదేశ సావరిన్ రేటింగ్‌ను BBB+ నుండి A-కి పెంచి అంతర్జాతీయ గుర్తింపునిచ్చింది. వేగవంతమైన ఆర్థిక వృద్ధి, రికార్డు స్థాయి విదేశీ నిల్వలు మరియు GST, UPI సంస్కరణలతో భారత్ ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. #JCRARating #ViksitBharat https://t.co/pdoRLUiR4v
587Views
13Likes
5Reposts
1Replies
0Quotes
0Bookmarks
Is that a lot?
0.66×vs this author's median892 views is typical
0Percentile for this authorof 5 recent posts
0.03×vs 100K–1M median21 891 views is typical
0.43%Reachviews ÷ followers
3.24%Engagement rateof viewers reacted